Ezekiel · chapter 40 · verse 32
Ezekiel 40:32 in Telugu
తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను.
Toorputattu lopati aavaranamuloniki nannu todukonipoyi daani gummamunu aayana koluvagaa paicheppina kolata telenu.
Ezekiel 40:32 in English
- King James Version (KJV)
- And he brought me into the inner court toward the east: and he measured the gate according to these measures.
- World English Bible (WEB)
- He brought me into the inner court toward the east. He measured the gate according to these measurements;
- American Standard Version (ASV)
- And he brought me into the inner court toward the east: and he measured the gate according to these measures;
- Bible in Basic English (BBE)
- And he took me into the inner square facing the east: and he took the measure of the doorway by these measures;
- Darby Translation (DBY)
- And he brought me into the inner court toward the east; and he measured the gate according to these measures:
- Webster's Bible (WBS)
- And he brought me into the inner court towards the east: and he measured the gate according to these measures.
- Young's Literal Translation (YLT)
- And he bringeth me in unto the inner court eastward, and he measureth the gate according to these measures;
Read in context
- 30చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.
- 31దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
- 32తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను.
- 33దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు.
- 34దాని మధ్యగోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకార ముండెను, ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
Cross references
- Ezekiel 40:35 యెహెజ్కేలు 40:35ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలువగా అదే కొలత యాయెను.
- Ezekiel 40:28–31 యెహెజ్కేలు 40:28–31అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే. మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.