Ezekiel · chapter 40 · verse 31
Ezekiel 40:31 in Telugu
దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
Daani madhya godalu bayati aavaranamutattu choochuchundenu; daani stambhamulameeda kharjoorapuchetlanu polina alankaaramundenu; ekkutaku enimidi metlundenu.
Ezekiel 40:31 in English
- King James Version (KJV)
- And the arches thereof [were] toward the utter court; and palm trees [were] upon the posts thereof: and the going up to it [had] eight steps.
- World English Bible (WEB)
- Its arches were toward the outer court. Palm trees were on its posts. The ascent to it had eight steps.
- American Standard Version (ASV)
- And the arches thereof were toward the outer court; and palm-trees were upon the posts thereof: and the ascent to it had eight steps.
- Bible in Basic English (BBE)
- The covered way was on the side nearest the outer square; and there were palm-trees on the uprights: and there were eight steps going up to it.
- Darby Translation (DBY)
- And its projections were toward the outer court; and there were palm-trees upon its posts: and its ascent was [by] eight steps.
- Webster's Bible (WBS)
- And its arches [were] towards the outer court; and palm-trees [were] upon its posts: and the ascent to it [had] eight steps.
- Young's Literal Translation (YLT)
- and its arches [are] unto the outer court, and palm-trees [are] unto its posts, and eight steps [are] its ascent.
Read in context
- 29మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు
- 30చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.
- 31దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
- 32తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను.
- 33దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు.
Cross references
- Ezekiel 40:26 యెహెజ్కేలు 40:26ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్యగోడలును ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను
- Ezekiel 40:22 యెహెజ్కేలు 40:22వాటి కిటికీ లును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింప బడిన వాటి అలంకారమును తూర్పుద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను, ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను.
- Ezekiel 40:34 యెహెజ్కేలు 40:34దాని మధ్యగోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకార ముండెను, ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
- Ezekiel 40:37 యెహెజ్కేలు 40:37దాని స్తంభములు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; ఆ స్తంభములమీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.