Ezekiel · chapter 40 · verse 47
Ezekiel 40:47 in Telugu
అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను.
Atadu aa aavaranamunu koluvagaa nidiviyu vedalpunu noorumooralai chachchaukamugaa undenu. Mandiramunaku edurugaa balipeethamunchabadenu.
Ezekiel 40:47 in English
- King James Version (KJV)
- So he measured the court, an hundred cubits long, and an hundred cubits broad, foursquare; and the altar [that was] before the house.
- World English Bible (WEB)
- He measured the court, one hundred cubits long and one hundred cubits wide, square. The altar was before the house.
- American Standard Version (ASV)
- And he measured the court, a hundred cubits long, and a hundred cubits broad, foursquare; and the altar was before the house.
- Bible in Basic English (BBE)
- And he took the measure of the open square, a hundred cubits long and a hundred cubits wide, being square; and the altar was in front of the house.
- Darby Translation (DBY)
- And he measured the court, the length a hundred cubits, and the breadth a hundred cubits, four square: and the altar was before the house.
- Webster's Bible (WBS)
- So he measured the court, a hundred cubits long, and a hundred cubits broad, foursquare; and the altar [that was] before the house.
- Young's Literal Translation (YLT)
- And he measureth the court: the length a hundred cubits, and the breadth a hundred cubits, square, and the altar [is] before the house.
Read in context
- 45అప్పుడతడు నాతో ఇట్లనెను దక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది.
- 46ఉత్తరపుతట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతివారై సేవచేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు.
- 47అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను.
- 48అతడు మందిరముయొక్క మంటపములోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్కదాని కొలువగా అది ఇరుప్రక్కల అయిదేసి మూరలుండెను, గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు.
- 49మంటపమునకు నిడివి యిరువది మూరలు; ఎక్కుటకై యుంచబడిన మెట్లదగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు, స్తంభములదగ్గర ఇరు ప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను.
Cross references
- Ezekiel 40:27 యెహెజ్కేలు 40:27లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మమొకటి యుండెను, దక్షిణపు తట్టును గుమ్మమునుండి గుమ్మమువరకు ఆయన కొలువగా నూరు మూరలాయెను.
- Ezekiel 40:23 యెహెజ్కేలు 40:23ఉత్తరద్వారమున కెదురుగా ఒకటియు, తూర్పుద్వారమున కెదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా నూరుమూరల యెడము కనబడెను.
- Ezekiel 40:19 యెహెజ్కేలు 40:19క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణమువరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూరలాయెను.
Original words (Hebrew)
- measured · H4058מָדַד mâdad
- court · H2691חָצֵר châtsêr
- hundred · H3967מֵאָה mêʼâh
- cubits · H520אַמָּה ʼammâh
- long · H753אֹרֶךְ ʼôrek
- hundred · H3967מֵאָה mêʼâh
- cubits · H520אַמָּה ʼammâh
- broad · H7341רֹחַב rôchab
- foursquare · H7251רָבַע râbaʻ
- altar · H4196מִזְבֵּחַ mizbêach
- before · H6440פָּנִים pânîym
- house · H1004בַּיִת bayith