Ezekiel · chapter 40 · verse 8
Ezekiel 40:8 in Telugu
గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను.
Gummapu dvaaramunakunu mandiramunakunu madhya koluvagaa baarannara telenu.
Ezekiel 40:8 in English
- King James Version (KJV)
- He measured also the porch of the gate within, one reed.
- World English Bible (WEB)
- He measured also the porch of the gate toward the house, one reed.
- American Standard Version (ASV)
- He measured also the porch of the gate toward the house, one reed.
- Bible in Basic English (BBE)
- And he took the measure of the covered way of the doorway inside,
- Darby Translation (DBY)
- And he measured the porch of the gate within, one reed.
- Webster's Bible (WBS)
- He measured also the porch of the gate within, one reed.
- Young's Literal Translation (YLT)
- And he measureth the porch of the gate from within one reed,
Read in context
- 6అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.
- 7మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర, కావలి గదులకు మధ్య అయిదేసి మూరల యెడముండెను. గుమ్మముయొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర యెడము.
- 8గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను.
- 9గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.
- 10తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే.