Ezekiel · chapter 41 · verse 13
Ezekiel 41:13 in Telugu
మందిరముయొక్క నిడివిని అతడు కొలు వగా నూరు మూరలాయెను, ప్రత్యేకింపబడిన స్థలమును దాని కెదురుగానున్న కట్టడమును దానిగోడ లను కొలువగా నూరు మూరలాయెను.
Mandiramuyokka nidivini atadu kolu vagaa nooru mooralaayenu, pratyekimpabadina sthalamunu daani kedurugaanunna kattadamunu daanigoda lanu koluvagaa nooru mooralaayenu.
Ezekiel 41:13 in English
- King James Version (KJV)
- So he measured the house, an hundred cubits long; and the separate place, and the building, with the walls thereof, an hundred cubits long;
- World English Bible (WEB)
- So he measured the temple, one hundred cubits long; and the separate place, and the building, with its walls, one hundred cubits long;
- American Standard Version (ASV)
- So he measured the house, a hundred cubits long; and the separate place, and the building, with the walls thereof, a hundred cubits long;
- Bible in Basic English (BBE)
- And he took the measure of the house; it was a hundred cubits long; and the separate place and the building with its walls was a hundred cubits long;
- Darby Translation (DBY)
- And he measured the house: the length a hundred cubits; and the separate place, and the building, and its walls, the length a hundred cubits;
- Webster's Bible (WBS)
- So he measured the house, a hundred cubits long; and the separate place, and the building, with its walls, a hundred cubits long;
- Young's Literal Translation (YLT)
- And he hath measured the house, the length [is] a hundred cubits; and the separate place, and the building, and its walls, the length [is] a hundred cubits;
Read in context
- 11మేడగదుల వాకిండ్లు ఖాలీగానున్న స్థలముతట్టు ఉండెను; ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపుతట్టునను ఉండెను. ఖాలీగా నున్న స్థలముచుట్టు అయిదు మూరల వెడల్పుం డెను.
- 12ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్ట డము పడమటితట్టు డెబ్బది మూరల వెడల్పు, దాని గోడ అయిదు మూరల వెడల్పు; గోడ నిడివి తొంబది మూరలు.
- 13మందిరముయొక్క నిడివిని అతడు కొలు వగా నూరు మూరలాయెను, ప్రత్యేకింపబడిన స్థలమును దాని కెదురుగానున్న కట్టడమును దానిగోడ లను కొలువగా నూరు మూరలాయెను.
- 14మరియు తూర్పుతట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు మూరలాయెను.
- 15ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమున కెదురుగా నున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరు మూరలాయెను.