Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 44 · verse 8

Ezekiel 44:8 in Telugu

నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి.

Nenu meekappaginchina naa parishuddhamaina vastuvulanu meeru kaapaadaka, vaaru kaapaadavalenani meeku maarugaa anyulanu unchitiri.

Ezekiel 44:8 in English

King James Version (KJV)
And ye have not kept the charge of mine holy things: but ye have set keepers of my charge in my sanctuary for yourselves.
World English Bible (WEB)
You have not performed the duty of my holy things; but you have set performers of my duty in my sanctuary for yourselves.”
American Standard Version (ASV)
And ye have not kept the charge of my holy things; but ye have set keepers of my charge in my sanctuary for yourselves.
Bible in Basic English (BBE)
And you have not taken care of my holy things; but you have put them as keepers to take care of my work in my holy place.
Darby Translation (DBY)
And ye have not kept the charge of my holy things, but have set keepers of my charge in my sanctuary for yourselves.
Webster's Bible (WBS)
And ye have not kept the charge of my holy things: but ye have set keepers of my charge in my sanctuary for yourselves.
Young's Literal Translation (YLT)
and ye have not kept the charge of My holy things, and ye set [them] for keepers of My charge in My sanctuary for you.

Read in context

  1. 6తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, యిదివరకు మీరు చేసిన హేయక్రియలన్ని చాలును.
  2. 7ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగ పరచిరి.
  3. 8నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి.
  4. 9కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా హృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులై యుండి ఇశ్రాయేలీయులమధ్య నివసించువారిలో ఎవడును నా పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.
  5. 10మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా, వారితోకూడ నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు.
Read all of Ezekiel 44

Cross references

Original words (Hebrew)

Ezekiel 44:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.