Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 46 · verse 3

Ezekiel 46:3 in Telugu

మరియు విశ్రాంతిదినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపుదగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను.

Mariyu vishraantidinamulalonu amaavaasyalalonu deshajanulu aa talupudaggara niluvabadi yehovaaku aaraadhana cheyavalenu.

Ezekiel 46:3 in English

King James Version (KJV)
Likewise the people of the land shall worship at the door of this gate before the LORD in the sabbaths and in the new moons.
World English Bible (WEB)
The people of the land shall worship at the door of that gate before the LORD on the Sabbaths and on the new moons.
American Standard Version (ASV)
And the people of the land shall worship at the door of that gate before Jehovah on the sabbaths and on the new moons.
Bible in Basic English (BBE)
And the people of the land are to give worship at the door of that doorway before the Lord on the Sabbaths and at the new moons.
Darby Translation (DBY)
And the people of the land shall worship at the door of this gate before Jehovah on the sabbaths and on the new moons.
Webster's Bible (WBS)
Likewise the people of the land shall worship at the door of this gate before the LORD in the sabbaths and in the new moons.
Young's Literal Translation (YLT)
And bowed themselves have the people of the land at the opening of that gate, on sabbaths, and on new moons, before Jehovah.

Read in context

  1. 1ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను.
  2. 2అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధ పరచవలెను; అతడు గుమ్మముదగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికి పోవును, అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు.
  3. 3మరియు విశ్రాంతిదినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపుదగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను.
  4. 4విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింప వలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును.
  5. 5పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను, గొఱ్ఱెపిల్లలతో కూడ శక్తికొలది నైవేద్యమును, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను.
Read all of Ezekiel 46

Cross references

Original words (Hebrew)

Ezekiel 46:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.