Luke · chapter 1 · verse 10
Luke 1:10 in Telugu
ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా
Dhoopa samayamandu prajala samoohamantayu velupala praarthana cheyuchundagaa
Luke 1:10 in English
- King James Version (KJV)
- And the whole multitude of the people were praying without at the time of incense.
- World English Bible (WEB)
- The whole multitude of the people were praying outside at the hour of incense.
- American Standard Version (ASV)
- And the whole multitude of the people were praying without at the hour of incense.
- Bible in Basic English (BBE)
- And all the people were offering prayers outside, at the time of the burning of perfumes.
- Darby Translation (DBY)
- And all the multitude of the people were praying without at the hour of incense.
- Webster's Bible (WBS)
- And the whole multitude of the people were praying without, at the time of incense.
- Young's Literal Translation (YLT)
- and all the multitude of the people were praying without, at the hour of the perfume.
Read in context
- 8జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా
- 9యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను.
- 10ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా
- 11ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా
- 12జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.
Cross references
- Leviticus 16:17 లేవీయకాండము 16:17పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవు నప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు.
- Revelation 8:3 ప్రకటన 8:3మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
- Hebrews 9:24 హెబ్రీయులకు 9:24అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.
- Hebrews 4:14 హెబ్రీయులకు 4:14ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.