Ezekiel · chapter 46 · verse 6
Ezekiel 46:6 in Telugu
అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.
Amaavaasyanaadu nirdoshamaina chinna kodenu nirdoshamaina aaru gorre pillalanu nirdoshamaina yoka pottelunu arpimpavalenu.
Ezekiel 46:6 in English
- King James Version (KJV)
- And in the day of the new moon [it shall be] a young bullock without blemish, and six lambs, and a ram: they shall be without blemish.
- World English Bible (WEB)
- On the day of the new moon it shall be a young bull without defect, six lambs, and a ram. They shall be without defect.
- American Standard Version (ASV)
- And on the day of the new moon it shall be a young bullock without blemish, and six lambs, and a ram; they shall be without blemish:
- Bible in Basic English (BBE)
- And at the time of the new moon it is to be a young ox of the herd without a mark on him, and six lambs and a male sheep, all without a mark:
- Darby Translation (DBY)
- And on the day of the new moon, a young bullock without blemish, and six lambs, and a ram: they shall be without blemish.
- Webster's Bible (WBS)
- And in the day of the new moon [it shall be] a young bullock without blemish, and six lambs, and a ram: they shall be without blemish.
- Young's Literal Translation (YLT)
- And on the day of the new moon a bullock, a son of the herd, a perfect one, and six lambs and a ram, they are perfect.
Read in context
- 4విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింప వలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును.
- 5పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను, గొఱ్ఱెపిల్లలతో కూడ శక్తికొలది నైవేద్యమును, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను.
- 6అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.
- 7నైవేద్యమును సిద్ధపరచవలెను, ఎద్దుతోను పొట్టేలుతోను తూమెడు పిండిని గొఱ్ఱెపిల్లలతో శక్తికొలది పిండిని అర్పింపవలెను, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె నైవేద్యము చేయవలెను.
- 8అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటపమార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను.