Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 46 · verse 8

Ezekiel 46:8 in Telugu

అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటపమార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను.

Adhipati praveshinchunappudu gummapu mantapamaargamugaa praveshinchi atadu aa maargamugaane velupaliki povalenu.

Ezekiel 46:8 in English

King James Version (KJV)
And when the prince shall enter, he shall go in by the way of the porch of [that] gate, and he shall go forth by the way thereof.
World English Bible (WEB)
When the prince enters, he shall go in by the way of the porch of the gate, and he shall go out by its way.
American Standard Version (ASV)
And when the prince shall enter, he shall go in by the way of the porch of the gate, and he shall go forth by the way thereof.
Bible in Basic English (BBE)
And when the ruler comes in, he is to go in through the covered way of the doorway, and he is to go out by the same way.
Darby Translation (DBY)
And when the prince cometh in, he shall come in by the way of the porch of the gate, and he shall go out by the way thereof.
Webster's Bible (WBS)
And when the prince shall enter, he shall go in by the way of the porch of [that] gate, and he shall go forth by the way of it.
Young's Literal Translation (YLT)
'And in the coming in of the prince, the way of the porch of the gate he cometh in, and by its way he goeth out.

Read in context

  1. 6అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.
  2. 7నైవేద్యమును సిద్ధపరచవలెను, ఎద్దుతోను పొట్టేలుతోను తూమెడు పిండిని గొఱ్ఱెపిల్లలతో శక్తికొలది పిండిని అర్పింపవలెను, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె నైవేద్యము చేయవలెను.
  3. 8అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటపమార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను.
  4. 9అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చునప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ల వలెను, దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే యెవరును తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను.
  5. 10అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్లునప్పుడు అందరును కూడి బయలువెళ్లవలెను.
Read all of Ezekiel 46

Cross references

Original words (Hebrew)

Ezekiel 46:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.