Ezekiel · chapter 47 · verse 15
Ezekiel 47:15 in Telugu
ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహా సముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు.
Uttara dikkuna sedaadunaku povu maargamuna mahaa samudramu modalukoni hetlonuvaraku deshamunaku sarihaddu.
Ezekiel 47:15 in English
- King James Version (KJV)
- And this [shall be] the border of the land toward the north side, from the great sea, the way of Hethlon, as men go to Zedad;
- World English Bible (WEB)
- “This shall be the border of the land: “On the north side, from the great sea, by the way of Hethlon, to the entrance of Zedad;
- American Standard Version (ASV)
- And this shall be the border of the land: On the north side, from the great sea, by the way of Hethlon, unto the entrance of Zedad;
- Bible in Basic English (BBE)
- And this is to be the limit of the land: on the north side, from the Great Sea, in the direction of Hethlon, as far as the way into Hamath;
- Darby Translation (DBY)
- And this shall be the border of the land: toward the north side, from the great sea, the way of Hethlon, as one goeth to Zedad,
- Webster's Bible (WBS)
- And this [shall be] the border of the land towards the north side, from the great sea, the way of Hethlon, as men go to Zedad;
- Young's Literal Translation (YLT)
- 'And this [is] the border of the land at the north quarter; from the great sea, the way of Hethlon, at the coming in to Zedad:
Read in context
- 13ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సరి హద్దులనుబట్టి ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి యిది; యోసేపు సంతతికి రెండు భాగములియ్యవలెను.
- 14నేను ప్రమాణముచేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును.
- 15ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహా సముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు.
- 16అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దు నకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును.
- 17పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.
Cross references
- Numbers 34:8 సంఖ్యాకాండము 34:8హోరు కొండ యొద్దనుండి హమాతునకు పోవుమార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.
- Ezekiel 48:1 యెహెజ్కేలు 48:1గోత్రముల పేరులు ఇవి; దానీయుల కొకభాగము అది ఉత్తరదిక్కు సరిహద్దునుండి హమాతునకుపోవు మార్గమువరకు హెత్లోనునకుపోవు సరిహద్దువరకును హసరే నాను అను దమస్కు సరిహద్దువరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి.