Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 47 · verse 21

Ezekiel 47:21 in Telugu

ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను.

Ishraayeleeyula gotramula prakaaramu ee deshamunu meeru panchukonavalenu.

Ezekiel 47:21 in English

King James Version (KJV)
So shall ye divide this land unto you according to the tribes of Israel.
World English Bible (WEB)
“So you shall divide this land to yourselves according to the tribes of Israel.
American Standard Version (ASV)
So shall ye divide this land unto you according to the tribes of Israel.
Bible in Basic English (BBE)
You will make a division of the land among you, tribe by tribe.
Darby Translation (DBY)
And ye shall divide this land unto you according to the tribes of Israel.
Webster's Bible (WBS)
So shall ye divide this land to you according to the tribes of Israel.
Young's Literal Translation (YLT)
'And ye have divided this land to you, according to the tribes of Israel;

Read in context

  1. 19దక్షిణదిక్కున తామారు మొదలుకొని కాదేషునొద్దనున్న మెరీబా ఊటలవరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును; ఇది మీకు దక్షిణపు సరిహద్దు.
  2. 20పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.
  3. 21ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను.
  4. 22మీరు చీట్లువేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించు నప్పుడు ఇశ్రాయేలీయులలో దేశమందు పుట్టినవారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను, ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీవలె వారును చీట్లు వేయవలెను.
  5. 23ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యము ఇయ్యవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Read all of Ezekiel 47

Original words (Hebrew)

Ezekiel 47:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.