Ezekiel · chapter 47 · verse 20
Ezekiel 47:20 in Telugu
పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.
Pashchimadikkuna sarihaddu modalukoni hamaatunaku povu maargamu varaku mahaasamudramu sarihaddugaa undunu; idi meeku pashchimadikku sarihaddu.
Ezekiel 47:20 in English
- King James Version (KJV)
- The west side also [shall be] the great sea from the border, till a man come over against Hamath. This [is] the west side.
- World English Bible (WEB)
- “The west side shall be the great sea, from the south border as far as opposite the entrance of Hamath. This is the west side.
- American Standard Version (ASV)
- And the west side shall be the great sea, from the [south] border as far as over against the entrance of Hamath. This is the west side.
- Bible in Basic English (BBE)
- And the west side will be the Great Sea, from the limit on the south to a point opposite the way into Hamath. This is the west side.
- Darby Translation (DBY)
- — And the west side shall be the great sea from the border, as far as over against the entering into Hamath: this is the west side.
- Webster's Bible (WBS)
- The west side also [shall be] the great sea from the border, till a man cometh over against Hamath. This [is] the west side.
- Young's Literal Translation (YLT)
- 'And the west quarter [is] the great sea, from the border till over-against the coming in to Hamath: this [is] the west quarter.
Read in context
- 18తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువ వలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు.
- 19దక్షిణదిక్కున తామారు మొదలుకొని కాదేషునొద్దనున్న మెరీబా ఊటలవరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును; ఇది మీకు దక్షిణపు సరిహద్దు.
- 20పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.
- 21ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను.
- 22మీరు చీట్లువేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించు నప్పుడు ఇశ్రాయేలీయులలో దేశమందు పుట్టినవారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను, ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీవలె వారును చీట్లు వేయవలెను.
Cross references
- Ezekiel 48:1 యెహెజ్కేలు 48:1గోత్రముల పేరులు ఇవి; దానీయుల కొకభాగము అది ఉత్తరదిక్కు సరిహద్దునుండి హమాతునకుపోవు మార్గమువరకు హెత్లోనునకుపోవు సరిహద్దువరకును హసరే నాను అను దమస్కు సరిహద్దువరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి.
- Numbers 34:6 సంఖ్యాకాండము 34:6పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.