Ezekiel · chapter 48 · verse 3
Ezekiel 48:3 in Telugu
ఆషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము.
Aashereeyula sarihaddu naanukoni toorpu padamaralugaa naphtaaleeyulaku oka bhaagamu.
Ezekiel 48:3 in English
- King James Version (KJV)
- And by the border of Asher, from the east side even unto the west side, a [portion for] Naphtali.
- World English Bible (WEB)
- “By the border of Asher, from the east side even to the west side, Naphtali, one portion.
- American Standard Version (ASV)
- And by the border of Asher, from the east side even unto the west side, Naphtali, one [portion].
- Bible in Basic English (BBE)
- And on the limit of Asher, from the east side to the west side: Naphtali, one part.
- Darby Translation (DBY)
- And by the border of Asher, from the east side even unto the west side, Naphtali one.
- Webster's Bible (WBS)
- And by the border of Asher, from the east side even to the west side, a [portion for] Naphtali.
- Young's Literal Translation (YLT)
- and by the border of Asher, from the east side even unto the west side, Naphtali one,
Read in context
- 1గోత్రముల పేరులు ఇవి; దానీయుల కొకభాగము అది ఉత్తరదిక్కు సరిహద్దునుండి హమాతునకుపోవు మార్గమువరకు హెత్లోనునకుపోవు సరిహద్దువరకును హసరే నాను అను దమస్కు సరిహద్దువరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి.
- 2దానుయొక్క సరిహద్దునానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము.
- 3ఆషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము.
- 4నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమ రలుగా మనష్షేయులకు ఒకభాగము.
- 5మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయి మీయులకు ఒక భాగము.
Cross references
- Joshua 19:32–39 యెహోషువ 19:32–39ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీ యుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సిందూరవనమును అదామియను కను మను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూ లూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను. కోటగల పట్ట ణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు అదామా రామా హాసోరు కెదెషు ఎద్రెయీ ఏన్హాసోరు ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అను నవి; వాటి పల్లెలుగాక పందొమ్మిది పట్టణములు. ఆ పట్ట ణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
- Genesis 30:7–8 ఆదికాండము 30:7–8రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.