Ezekiel · chapter 48 · verse 2
Ezekiel 48:2 in Telugu
దానుయొక్క సరిహద్దునానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము.
Daanuyokka sarihaddunaanukoni toorpu padamaralugaa aashereeyulaku oka bhaagamu.
Ezekiel 48:2 in English
- King James Version (KJV)
- And by the border of Dan, from the east side unto the west side, a [portion for] Asher.
- World English Bible (WEB)
- “By the border of Dan, from the east side to the west side, Asher, one portion.
- American Standard Version (ASV)
- And by the border of Dan, from the east side unto the west side, Asher, one [portion].
- Bible in Basic English (BBE)
- And on the limit of Dan, from the east side to the west side: Asher, one part.
- Darby Translation (DBY)
- And by the border of Dan, from the east side unto the west side, Asher one.
- Webster's Bible (WBS)
- And by the border of Dan, from the east side to the west side, a [portion for] Asher.
- Young's Literal Translation (YLT)
- and by the border of Dan, from the east side unto the west side, Asher one,
Read in context
- 1గోత్రముల పేరులు ఇవి; దానీయుల కొకభాగము అది ఉత్తరదిక్కు సరిహద్దునుండి హమాతునకుపోవు మార్గమువరకు హెత్లోనునకుపోవు సరిహద్దువరకును హసరే నాను అను దమస్కు సరిహద్దువరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి.
- 2దానుయొక్క సరిహద్దునానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము.
- 3ఆషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము.
- 4నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమ రలుగా మనష్షేయులకు ఒకభాగము.
Cross references
- Joshua 19:24–31 యెహోషువ 19:24–31అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు అలమ్మేలెకు అమాదు మిషె యలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను. ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు. వాటి పల్లెలతో కూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
- Genesis 30:12–13 ఆదికాండము 30:12–13లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.