Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 8 · verse 14

Ezekiel 8:14 in Telugu

యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని.

Yehovaa mandirapu uttara dvaaramu daggara nannu dimpagaa, akkada streelu koorchundi tammooju devatanugoorchi yedchuta choochitini.

Ezekiel 8:14 in English

King James Version (KJV)
Then he brought me to the door of the gate of the LORD’s house which [was] toward the north; and, behold, there sat women weeping for Tammuz.
World English Bible (WEB)
Then he brought me to the door of the gate of the LORD’s house which was toward the north; and I saw the women sit there weeping for Tammuz.
American Standard Version (ASV)
Then he brought me to the door of the gate of Jehovah’s house which was toward the north; and behold, there sat the women weeping for Tammuz.
Bible in Basic English (BBE)
Then he took me to the door of the way into the Lord's house looking to the north; and there women were seated weeping for Tammuz.
Darby Translation (DBY)
And he brought me to the entry of the gate of Jehovah's house that was toward the north; and behold, there sat women weeping for Tammuz.
Webster's Bible (WBS)
Then he brought me to the door of the gate of the LORD'S house which [was] towards the north; and behold, there sat women weeping for Tammuz.
Young's Literal Translation (YLT)
And He bringeth me in unto the opening of the gate of the house of Jehovah that [is] at the north, and lo, there the women are sitting weeping for Tammuz.

Read in context

  1. 12అప్పుడా యన నాకు సెలవిచ్చినదేమనగానరపుత్రుడా యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశ మును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.
  2. 13మరియు ఆయననీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి
  3. 14యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని.
  4. 15అప్పుడాయననరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచిన యెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి
  5. 16యెహోవా మందిరపు లోపలి ఆవరణ ములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమున కును మధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మను ష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయు చుండిరి.
Read all of Ezekiel 8

Cross references

Original words (Hebrew)

Ezekiel 8:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.