Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 8 · verse 15

Ezekiel 8:15 in Telugu

అప్పుడాయననరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచిన యెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి

Appudaayananaraputrudaa, yidi choochitivi gaani neevu tirigi choochina yedala veetini minchina heyakrutyamulu chootuvani naato cheppi

Ezekiel 8:15 in English

King James Version (KJV)
Then said he unto me, Hast thou seen [this], O son of man? turn thee yet again, [and] thou shalt see greater abominations than these.
World English Bible (WEB)
Then he said to me, “Have you seen this, son of man? You will again see yet greater abominations than these.”
American Standard Version (ASV)
Then said he unto me, Hast thou seen [this], O son of man? thou shalt again see yet greater abominations than these.
Bible in Basic English (BBE)
Then he said to me, Have you seen this, O son of man? you will see even more disgusting things than these.
Darby Translation (DBY)
And he said unto me, Seest thou, son of man? Thou shalt yet again see greater abominations than these.
Webster's Bible (WBS)
Then said he to me, Hast thou seen [this] , O son of man? turn thee yet again, [and] thou shalt see greater abominations than these.
Young's Literal Translation (YLT)
And He saith unto me, 'Hast thou seen, son of man? again thou dost turn, thou dost see greater abominations than these.'

Read in context

  1. 13మరియు ఆయననీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి
  2. 14యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని.
  3. 15అప్పుడాయననరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచిన యెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి
  4. 16యెహోవా మందిరపు లోపలి ఆవరణ ములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమున కును మధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మను ష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయు చుండిరి.
  5. 17అప్పుడాయన నాతో ఇట్లనెనునరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలా త్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.
Read all of Ezekiel 8

Cross references

Original words (Hebrew)

Ezekiel 8:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.