Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 8 · verse 7

Ezekiel 8:7 in Telugu

అప్పుడు ఆవరణద్వారముదగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కన బడెను.

Appudu aavaranadvaaramudaggara nannu aayana dimpagaa godalonunna sandu okati naaku kana badenu.

Ezekiel 8:7 in English

King James Version (KJV)
And he brought me to the door of the court; and when I looked, behold a hole in the wall.
World English Bible (WEB)
He brought me to the door of the court; and when I looked, behold, a hole in the wall.
American Standard Version (ASV)
And he brought me to the door of the court; and when I looked, behold, a hole in the wall.
Bible in Basic English (BBE)
And he took me to the door of the open place; and looking, I saw a hole in the wall.
Darby Translation (DBY)
And he brought me to the entry of the court, and I looked, and behold, a hole in the wall.
Webster's Bible (WBS)
And he brought me to the door of the court; and when I looked, behold a hole in the wall.
Young's Literal Translation (YLT)
And He bringeth me in unto an opening of the court, and I look, and lo, a hole in the wall;

Read in context

  1. 5నర పుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను.
  2. 6అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు.
  3. 7అప్పుడు ఆవరణద్వారముదగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కన బడెను.
  4. 8నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వు మని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను.
  5. 9నీవు లోపలికి చొచ్చి, యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయు చున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా
Read all of Ezekiel 8

Cross references

Original words (Hebrew)

Ezekiel 8:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.