Ezra · chapter 10 · verse 20
Ezra 10:20 in Telugu
ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా
Immeru vanshamulo hanaanee jebadyaa
Ezra 10:20 in English
- King James Version (KJV)
- And of the sons of Immer; Hanani, and Zebadiah.
- World English Bible (WEB)
- Of the sons of Immer: Hanani and Zebadiah.
- American Standard Version (ASV)
- And of the sons of Immer: Hanani and Zebadiah.
- Bible in Basic English (BBE)
- And of the sons of Immer, Hanani and Zebadiah.
- Darby Translation (DBY)
- And of the children of Immer: Hanani, and Zebadiah.
- Webster's Bible (WBS)
- And of the sons of Immer; Hanani, and Zebadiah.
- Young's Literal Translation (YLT)
- And of the sons of Immer: Hanani and Zebadiah;
Read in context
- 18యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగాయోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరుల లోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.
- 19వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి.
- 20ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా
- 21హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,
- 22పషూరు వంశములో ఎల్యో యేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,