Ezra · chapter 10 · verse 21
Ezra 10:21 in Telugu
హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,
Haareemu vanshamulo mayasheyaa eleeyaa shemayaa yeheeyelu ujjiyaa,
Ezra 10:21 in English
- King James Version (KJV)
- And of the sons of Harim; Maaseiah, and Elijah, and Shemaiah, and Jehiel, and Uzziah.
- World English Bible (WEB)
- Of the sons of Harim: Maaseiah, Elijah, Shemaiah, Jehiel, and Uzziah.
- American Standard Version (ASV)
- And of the sons of Harim: Maaseiah, and Elijah, and Shemaiah, and Jehiel, and Uzziah.
- Bible in Basic English (BBE)
- And of the sons of Harim, Maaseiah and Elijah and Shemaiah and Jehiel and Uzziah.
- Darby Translation (DBY)
- And of the children of Harim: Maaseiah, and Elijah, and Shemaiah, and Jehiel, and Uzziah.
- Webster's Bible (WBS)
- And of the sons of Harim; Maaseiah, and Elijah, and Shemaiah, and Jehiel, and Uzziah.
- Young's Literal Translation (YLT)
- and of the sons of Harim: Masseiah, and Elijah, and Shemaiah, and Jehiel, and Uzziah;
Read in context
- 19వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి.
- 20ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా
- 21హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,
- 22పషూరు వంశములో ఎల్యో యేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,
- 23లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు,