Ezra · chapter 10 · verse 23
Ezra 10:23 in Telugu
లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు,
Leveeyulalo yojaabaadu shimee kelithaa anu kelaayaa petahayaa yoodaa eleeyejeru,
Ezra 10:23 in English
- King James Version (KJV)
- Also of the Levites; Jozabad, and Shimei, and Kelaiah, (the same [is] Kelita,) Pethahiah, Judah, and Eliezer.
- World English Bible (WEB)
- Of the Levites: Jozabad, Shimei, Kelaiah (also called Kelita), Pethahiah, Judah, and Eliezer.
- American Standard Version (ASV)
- And of the Levites: Jozabad, and Shimei, and Kelaiah (the same is Kelita), Pethahiah, Judah, and Eliezer.
- Bible in Basic English (BBE)
- And of the Levites, Jozabad, and Shimei, and Kelaiah (that is Kelita), Pethahiah, Judah, and Eliezer.
- Darby Translation (DBY)
- And of the Levites: Jozabad, and Shimei, and Kelaiah (that is, Kelita), Pethahiah, Judah, and Eliezer.
- Webster's Bible (WBS)
- Also of the Levites; Jozabad, and Shimei, and Kelaiah (the same [is] Kelita,) Pethahiah, Judah, and Eliezer.
- Young's Literal Translation (YLT)
- And of the Levites: Jozabad, and Shimei, and Kelaiah — he [is] Kelita, — Pethahiah, Judah, and Eliezer.
Read in context
- 21హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,
- 22పషూరు వంశములో ఎల్యో యేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,
- 23లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు,
- 24గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు.
- 25ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా యిజ్జీయా మల్కీయా మీయామిను ఎలియేజరు మల్కీయా, బెనాయా,
Cross references
- Nehemiah 10:10 నెహెమ్యా 10:10వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను
- Nehemiah 11:16 నెహెమ్యా 11:16లేవీయు లలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజా బాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణచేయు అధికారము పొందిరి.
- Ezra 8:33 ఎజ్రా 8:33నాలుగవ దినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితో కూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి.