Ezra · chapter 10 · verse 44
Ezra 10:44 in Telugu
వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.
Veerandarunu anyastreelanu pendlichesikoni yundiri. Ee streelalo kondaru pillalu galavaaru.
Ezra 10:44 in English
- King James Version (KJV)
- All these had taken strange wives: and [some] of them had wives by whom they had children.
- World English Bible (WEB)
- All these had taken foreign wives. Some of them had wives by whom they had children.
- American Standard Version (ASV)
- All these had taken foreign wives; and some of them had wives by whom they had children.
- Bible in Basic English (BBE)
- All these had taken strange wives; and some of them had wives by whom they had offspring.
- Darby Translation (DBY)
- All these had taken foreign wives; and there were among them wives who had had children.
- Webster's Bible (WBS)
- All these had taken foreign wives: and [some] of them had wives by whom they had children.
- Young's Literal Translation (YLT)
- all these have taken strange women, and there are of them women — who adopt sons.
Read in context
- 42షల్లూము అమర్యా యోసేపు
- 43నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు
- 44వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.
Cross references
- Proverbs 5:3 సామెతలు 5:3జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి
- Proverbs 2:16 సామెతలు 2:16మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును.
- Proverbs 5:20 సామెతలు 5:20నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?
- Ezra 10:3 ఎజ్రా 10:3కాబట్టి యీ పని ధర్మ శాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము.