Ezra · chapter 2 · verse 23
Ezra 2:23 in Telugu
అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,
Anaatotu vanshasthulu noota iruvadi yenamanduguru,
Ezra 2:23 in English
- King James Version (KJV)
- The men of Anathoth, an hundred twenty and eight.
- World English Bible (WEB)
- The men of Anathoth, one hundred twenty-eight.
- American Standard Version (ASV)
- The men of Anathoth, a hundred twenty and eight.
- Bible in Basic English (BBE)
- The men of Anathoth, a hundred and twenty-eight.
- Darby Translation (DBY)
- The men of Anathoth, a hundred and twenty-eight.
- Webster's Bible (WBS)
- The men of Anathoth, a hundred twenty and eight.
- Young's Literal Translation (YLT)
- Men of Anathoth, a hundred twenty and eight.
Read in context
- 21బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,
- 22నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,
- 23అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,
- 24అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు,
- 25కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,
Cross references
- Jeremiah 1:1 యిర్మీయా 1:1బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు
- Isaiah 10:30 యెషయా 10:30గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు
- Nehemiah 7:27 నెహెమ్యా 7:27అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు
- Jeremiah 11:21 యిర్మీయా 11:21కావున నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు
- Joshua 21:18 యెహోషువ 21:18అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.