Joshua · chapter 21 · verse 18
Joshua 21:18 in Telugu
అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.
Anaatotunu daani polamunu almonunu daani polamunu ichchiri.
Joshua 21:18 in English
- King James Version (KJV)
- Anathoth with her suburbs, and Almon with her suburbs; four cities.
- World English Bible (WEB)
- Anathoth with its pasture lands, and Almon with its pasture lands: four cities.
- American Standard Version (ASV)
- Anathoth with its suburbs, and Almon with its suburbs; four cities.
- Bible in Basic English (BBE)
- Anathoth and Almon with their grass-lands, four towns.
- Darby Translation (DBY)
- Anathoth and its suburbs, and Almon and its suburbs; four cities.
- Webster's Bible (WBS)
- Anathoth with its suburbs, and Almon with its suburbs; four cities.
- Young's Literal Translation (YLT)
- Anathoth and its suburbs, and Almon and its suburbs — four cities;
Read in context
- 16అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి.
- 17బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును
- 18అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.
- 19యాజకు లైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొల ములు పోగా పదమూడు పట్టణములు.
- 20కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలినవారికి వంతుచీట్లవలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రమునుండి వారికియ్యబడెను.
Cross references
- Jeremiah 1:1 యిర్మీయా 1:1బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు
- 1 Kings 2:26 1 రాజులు 2:26తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనా తోతులో నీకు కలిగిన పొలములకు వెళ్లుము; నీవు మరణ మునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రియైన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి, నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను.
- 1 Chronicles 6:60 1 దినవృత్తాంతములు 6:60మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.
- Isaiah 10:30 యెషయా 10:30గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు