Ezra · chapter 2 · verse 27
Ezra 2:27 in Telugu
మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,
Mikmashu vanshasthulu noota iruvadi mugguru,
Ezra 2:27 in English
- King James Version (KJV)
- The men of Michmas, an hundred twenty and two.
- World English Bible (WEB)
- The men of Michmas, one hundred twenty-two.
- American Standard Version (ASV)
- The men of Michmas, a hundred twenty and two.
- Bible in Basic English (BBE)
- The men of Michmas, a hundred and twenty-two.
- Darby Translation (DBY)
- The men of Michmas, a hundred and twenty-two.
- Webster's Bible (WBS)
- The men of Michmas, a hundred twenty and two.
- Young's Literal Translation (YLT)
- Men of Michmas, a hundred twenty and two.
Read in context
- 25కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,
- 26రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు,
- 27మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,
- 28బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,
- 29నెబో వంశస్థులు ఏబది ఇద్దరు,
Cross references
- Isaiah 10:28 యెషయా 10:28అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు
- 1 Samuel 13:23 1 సమూయేలు 13:23ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.
- 1 Samuel 13:5 1 సమూయేలు 13:5ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.
- Nehemiah 7:31 నెహెమ్యా 7:31మిక్మషువారు నూట ఇరువది యిద్దరును