Ezra · chapter 2 · verse 33
Ezra 2:33 in Telugu
లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,
Loduhadeedu ono anuvaari vanshasthulu eduvandala iruvadi yayiduguru,
Ezra 2:33 in English
- King James Version (KJV)
- The children of Lod, Hadid, and Ono, seven hundred twenty and five.
- World English Bible (WEB)
- The children of Lod, Hadid, and Ono, seven hundred twenty-five.
- American Standard Version (ASV)
- The children of Lod, Hadid, and Ono, seven hundred twenty and five.
- Bible in Basic English (BBE)
- The children of Lod, Hadid, and Ono, seven hundred and twenty-five.
- Darby Translation (DBY)
- The children of Lod, Hadid, and Ono, seven hundred and twenty-five.
- Webster's Bible (WBS)
- The children of Lod, Hadid, and Ono, seven hundred twenty and five.
- Young's Literal Translation (YLT)
- Sons of Lod, Hadid, and Ono, seven hundred twenty and five.
Read in context
- 31ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
- 32హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,
- 33లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,
- 34యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,
- 35సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,
Cross references
- 1 Chronicles 8:12 1 దినవృత్తాంతములు 8:12ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.
- Nehemiah 7:37 నెహెమ్యా 7:37లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును
- Nehemiah 11:34–35 నెహెమ్యా 11:34–35హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను లోదులోను పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి.
- Nehemiah 6:2 నెహెమ్యా 6:2సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించిఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి.