Ezra · chapter 2 · verse 34
Ezra 2:34 in Telugu
యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,
Yeriko vanshasthulu mooduvandala naluvadi yayiduguru,
Ezra 2:34 in English
- King James Version (KJV)
- The children of Jericho, three hundred forty and five.
- World English Bible (WEB)
- The children of Jericho, three hundred forty-five.
- American Standard Version (ASV)
- The children of Jericho, three hundred forty and five.
- Bible in Basic English (BBE)
- The children of Jericho, three hundred and forty-five.
- Darby Translation (DBY)
- The children of Jericho, three hundred and forty-five.
- Webster's Bible (WBS)
- The children of Jericho, three hundred forty and five.
- Young's Literal Translation (YLT)
- Sons of Jericho, three hundred forty and five.
Read in context
- 32హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,
- 33లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,
- 34యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,
- 35సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,
- 36యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు
Cross references
- 1 Kings 16:34 1 రాజులు 16:34అతని దిన ములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను.
- Nehemiah 7:36 నెహెమ్యా 7:36యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును
- 2 Chronicles 28:15 2 దినవృత్తాంతములు 28:15పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహో దరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరల వెళ్లిరి.