Ezra · chapter 2 · verse 40
Ezra 2:40 in Telugu
లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,
Leveeyulalo yeshoova kadmeeyelu hodavyaa anuvaari vanshasthulu kalisi debbadi naluguru,
Ezra 2:40 in English
- King James Version (KJV)
- The Levites: the children of Jeshua and Kadmiel, of the children of Hodaviah, seventy and four.
- World English Bible (WEB)
- The Levites: the children of Jeshua and Kadmiel, of the children of Hodaviah, seventy-four.
- American Standard Version (ASV)
- The Levites: the children of Jeshua and Kadmiel, of the children of Hodaviah, seventy and four.
- Bible in Basic English (BBE)
- The Levites: the children of Jeshua and Kadmiel, of the children of Hodaviah, seventy-four.
- Darby Translation (DBY)
- The Levites: the children of Jeshua and of Kadmiel, of the children of Hodaviah, seventy-four.
- Webster's Bible (WBS)
- The Levites: the children of Jeshua and Kadmiel, of the children of Hodaviah, seventy and four.
- Young's Literal Translation (YLT)
- The Levites; sons of Jeshua and Kadmiel, of the sons of Hodaviah, seventy and four.
Read in context
- 38పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,
- 39హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,
- 40లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,
- 41గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,
- 42ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,
Cross references
- Ezra 3:9 ఎజ్రా 3:9యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు కుమారులును, వారి కుమారులును, లేవీయు లైనవారి బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి.
- Nehemiah 7:43 నెహెమ్యా 7:43లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును