Ezra · chapter 2 · verse 41
Ezra 2:41 in Telugu
గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,
Gaayakulalo aasaapu vanshasthulu noota iruvadi yenamandu guru,
Ezra 2:41 in English
- King James Version (KJV)
- The singers: the children of Asaph, an hundred twenty and eight.
- World English Bible (WEB)
- The singers: the children of Asaph, one hundred twenty-eight.
- American Standard Version (ASV)
- The singers: the children of Asaph, a hundred twenty and eight.
- Bible in Basic English (BBE)
- The music-makers: the children of Asaph, a hundred and twenty-eight
- Darby Translation (DBY)
- The singers: the children of Asaph, a hundred and twenty-eight.
- Webster's Bible (WBS)
- The singers: the children of Asaph, a hundred twenty and eight.
- Young's Literal Translation (YLT)
- The singers: sons of Asaph, a hundred twenty and eight.
Read in context
- 39హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,
- 40లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,
- 41గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,
- 42ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,
- 43నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,
Cross references
- 1 Chronicles 6:39 1 దినవృత్తాంతములు 6:39హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,
- Nehemiah 11:17 నెహెమ్యా 11:17ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రింది వారు
- 1 Chronicles 15:17 1 దినవృత్తాంతములు 15:17కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,
- 1 Chronicles 25:1–2 1 దినవృత్తాంతములు 25:1–2మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు.
- Nehemiah 7:44 నెహెమ్యా 7:44గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును