Ezra · chapter 2 · verse 38
Ezra 2:38 in Telugu
పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,
Pashooru vanshasthulu veyyinni renduvandala naluvadi yeduguru,
Ezra 2:38 in English
- King James Version (KJV)
- The children of Pashur, a thousand two hundred forty and seven.
- World English Bible (WEB)
- The children of Pashhur, one thousand two hundred forty-seven.
- American Standard Version (ASV)
- The children of Pashhur, a thousand two hundred forty and seven.
- Bible in Basic English (BBE)
- The children of Pashhur, a thousand, two hundred and forty-seven.
- Darby Translation (DBY)
- The children of Pashhur, a thousand two hundred and forty-seven.
- Webster's Bible (WBS)
- The children of Pashur, a thousand two hundred forty and seven.
- Young's Literal Translation (YLT)
- Sons of Pashhur, a thousand two hundred forty and seven.
Read in context
- 36యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు
- 37ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,
- 38పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,
- 39హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,
- 40లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,
Cross references
- 1 Chronicles 9:12 1 దినవృత్తాంతములు 9:12మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతు నకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.
- Ezra 10:22 ఎజ్రా 10:22పషూరు వంశములో ఎల్యో యేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,
- Nehemiah 7:41 నెహెమ్యా 7:41పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును