Ezra · chapter 2 · verse 43
Ezra 2:43 in Telugu
నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,
Neteeneeyulalo jeehaa vanshasthulu hashoopaa vanshasthulu tabbaayotu vanshasthulu,
Ezra 2:43 in English
- King James Version (KJV)
- The Nethinims: the children of Ziha, the children of Hasupha, the children of Tabbaoth,
- World English Bible (WEB)
- The temple servants: the children of Ziha, the children of Hasupha, the children of Tabbaoth,
- American Standard Version (ASV)
- The Nethinim: the children of Ziha, the children of Hasupha, the children of Tabbaoth,
- Bible in Basic English (BBE)
- The Nethinim: the children of Ziha, the children of Hasupha, the children of Tabbaoth,
- Darby Translation (DBY)
- The Nethinim: the children of Ziha, the children of Hasupha, the children of Tabbaoth,
- Webster's Bible (WBS)
- The Nethinims: the children of Ziha, the children of Hasupha, the children of Tabbaoth,
- Young's Literal Translation (YLT)
- The Nethinim: sons of Ziha, sons of Hasupha, sons of Tabbaoth,
Read in context
- 41గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,
- 42ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,
- 43నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,
- 44కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశ స్థులు,
- 45లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు,
Cross references
- 1 Chronicles 9:2 1 దినవృత్తాంతములు 9:2తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకు లును లేవీయులును నెతీనీయులును.
- Ezra 2:58 ఎజ్రా 2:58నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థు లును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.
- Nehemiah 7:46–56 నెహెమ్యా 7:46–56నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు. బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలొమాెెను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు
- Nehemiah 10:28 నెహెమ్యా 10:28అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.