Ezra · chapter 2 · verse 6
Ezra 2:6 in Telugu
పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,
Pahatmo yaabu vanshasthulu yeshoova yovaabu vanshasthulatokooda renduvela enimidivandala pandrenduguru,
Ezra 2:6 in English
- King James Version (KJV)
- The children of Pahath-moab, of the children of Jeshua [and] Joab, two thousand eight hundred and twelve.
- World English Bible (WEB)
- The children of Pahathmoab, of the children of Jeshua and Joab, two thousand eight hundred twelve.
- American Standard Version (ASV)
- The children of Pahath-moab, of the children of Jeshua [and] Joab, two thousand eight hundred and twelve.
- Bible in Basic English (BBE)
- The children of Pahath-moab, of the children of Jeshua and Joab, two thousand, eight hundred and twelve.
- Darby Translation (DBY)
- The children of Pahath-Moab, of the children of Jeshua [and] Joab, two thousand eight hundred and twelve.
- Webster's Bible (WBS)
- The children of Pahath-moab, of the children of Jeshua [and] Joab, two thousand eight hundred and twelve.
- Young's Literal Translation (YLT)
- Sons of Pahath-Moab, of the sons of Jeshua, Joab, two thousand eight hundred and twelve.
Read in context
- 4షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు,
- 5ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,
- 6పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,
- 7ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
- 8జత్తూ వంశస్థులు తొమ్మిదివందల నలువది యయిదుగురు,
Cross references
- Nehemiah 7:11 నెహెమ్యా 7:11యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు
- Ezra 8:9 ఎజ్రా 8:9యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబ ద్యాయు రెండువందల పదునెనిమిదిమంది పురుషులును
- Ezra 10:14 ఎజ్రా 10:14మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లిచేసికొనిరో వారందరును నిర్ణయకాలమందు రావలెను; మరియు ప్రతి పట్టణముయొక్క పెద్దలును న్యాయాధిపతులును ఈ సంగతినిబట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండ తొలగి పోవునట్లుగా వారితోకూడ రావలెను అనిచెప్పెను.
- Ezra 8:4 ఎజ్రా 8:4పహత్మోయాబు వంశములో జెరహ్య కుమారుడైన ఎల్యో యేనైయు రెండు వందలమంది పురుషులును
- Ezra 10:30 ఎజ్రా 10:30రామోతు, పహత్మో యాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మయశేయా మత్తన్యా బెసలేలు బిన్నూయి మనష్షే,