Skip to content
ThuthiThuthiThuthi
Ezra · chapter 4 · verse 18

Ezra 4:18 in Telugu

మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము.

Meeru maaku pampina uttaramunu shaantamugaa chadivinchukonnaamu.

Ezra 4:18 in English

King James Version (KJV)
The letter which ye sent unto us hath been plainly read before me.
World English Bible (WEB)
The letter which you sent to us has been plainly read before me.
American Standard Version (ASV)
The letter which ye sent unto us hath been plainly read before me.
Bible in Basic English (BBE)
And now the sense of the letter which you sent to us has been made clear to me,
Darby Translation (DBY)
The letter that ye sent to us has been read before me distinctly.
Webster's Bible (WBS)
The letter which ye sent to us hath been plainly read before me.
Young's Literal Translation (YLT)
The letter that ye sent unto us, explained, hath been read before me,

Read in context

  1. 16కావున రాజవైన తమకు మేము రూఢిపరచున దేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు.
  2. 17అప్పుడు రాజుమంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షుయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవ తలనుండు తక్కినవారికినిమీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా
  3. 18మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము.
  4. 19అందువిషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా, ఆదినుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది.
  5. 20మరియు యెరూషలేముపట్టణమందు బలమైనరాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది యవతలి దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లు చుండెను.
Read all of Ezra 4

Cross references

Original words (Hebrew)

Ezra 4:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.