Ezra · chapter 4 · verse 17
Ezra 4:17 in Telugu
అప్పుడు రాజుమంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షుయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవ తలనుండు తక్కినవారికినిమీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా
Appudu raajumantriyagu rehoomunakunu lekhakudagu shivshuyikini shomronulo nivasinchuvaari pakshamugaanunna migilina vaarikini nadi yava talanundu takkinavaarikinimeeku kshemasampraaptiyagunu gaaka ani yee modalagu maatalu vraayinchi selavichchina demanagaa
Ezra 4:17 in English
- King James Version (KJV)
- [Then] sent the king an answer unto Rehum the chancellor, and [to] Shimshai the scribe, and [to] the rest of their companions that dwell in Samaria, and [unto] the rest beyond the river, Peace, and at such a time.
- World English Bible (WEB)
- Then the king sent an answer to Rehum the chancellor, and to Shimshai the scribe, and to the rest of their companions who live in Samaria, and in the rest of the country beyond the River: Peace.
- American Standard Version (ASV)
- [Then] sent the king an answer unto Rehum the chancellor, and to Shimshai the scribe, and to the rest of their companions that dwell in Samaria, and in the rest [of the country] beyond the River: Peace, and so forth.
- Bible in Basic English (BBE)
- Then the king sent an answer to Rehum, the chief ruler, and Shimshai the scribe, and their friends living in Samaria, and to the rest of those across the river, saying, Peace to you:
- Darby Translation (DBY)
- The king sent an answer to Rehum the chancellor, and Shimshai the scribe, and the rest of their companions that dwell in Samaria, and the other places beyond the river: Peace, and so forth.
- Webster's Bible (WBS)
- [Then] the king sent an answer to Rehum the chancellor, and [to] Shimshai the scribe, and [to] the rest of their companions that dwell in Samaria, and [to] the rest beyond the river, Peace, and at such a time.
- Young's Literal Translation (YLT)
- An answer hath the king sent unto Rehum counsellor, and Shimshai scribe, and the rest of their companions who are dwelling in Samaria, and the rest beyond the river, 'Peace, and at such a time:
Read in context
- 15మరియు తమ పూర్వికులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినయెడల, ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదు రనియు, అందువలననే యీ పట్టణము నాశనము పొందె ననియు రాజ్యపు దస్తావేజులవలననే తమకు తెలియ వచ్చును.
- 16కావున రాజవైన తమకు మేము రూఢిపరచున దేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు.
- 17అప్పుడు రాజుమంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షుయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవ తలనుండు తక్కినవారికినిమీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా
- 18మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము.
- 19అందువిషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా, ఆదినుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది.
Cross references
- Romans 1:7 రోమీయులకు 1:7మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.
- Ezra 4:9–11 ఎజ్రా 4:9–11అంతట మంత్రి యగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు వారి పక్ష ముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్స త్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును ఘనుడును, శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యివతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును, నది యివతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యివతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియ జేయునదేమనగా
- Acts 23:26 అపొస్తలుల కార్యములు 23:26మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.
- Luke 10:5 లూకా 10:5త్రోవలో ఎవని నైనను కుశలప్రశ్న లడుగ వద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.
- Ezra 4:7 ఎజ్రా 4:7అర్తహషస్తయొక్క దినములలో బిష్లామును మిత్రి దాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసిపంపిరి. ఆ యుత్తరము సిరియాభాషలో వ్రాయబడి సిరియాభాషలోనే తాత్పర్యము చేయబడినది.
- Ezra 5:7 ఎజ్రా 5:7రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక.
- Ezra 7:12 ఎజ్రా 7:12రాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను
Original words (Hebrew)
- sent · H7972שְׁלַח shᵉlach
- king · H4430מֶלֶךְ melek
- answer · H6600פִּתְגָּם pithgâm
- unto · H5922עַל ʻal
- Rehum · H7348רְחוּם Rᵉchûwm
- chancellor · H1169בְּעֵל bᵉʻêl
- Shimshai · H8124שִׁמְשַׁי Shimshay
- scribe · H5613סָפֵר çâphêr
- rest · H7606שְׁאָר shᵉʼâr
- companions · H3675כְּנָת kᵉnâth
- dwell · H3488יְתִב yᵉthib
- Samaria · H8115שׇׁמְרַיִן Shomrayin
- rest · H7606שְׁאָר shᵉʼâr
- beyond · H5675עֲבַר ʻăbar
- river · H5103נְהַר nᵉhar
- Peace · H8001שְׁלָם shᵉlâm
- time · H3706כְּעֶנֶת kᵉʻeneth