Ezra · chapter 6 · verse 15
Ezra 6:15 in Telugu
రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయ బడెను.
Raajaina daryaaveshu elubadi yandu aarava sanvatsaramu adaaru nela moodavanaatiki mandiramu samaapti cheya badenu.
Ezra 6:15 in English
- King James Version (KJV)
- And this house was finished on the third day of the month Adar, which was in the sixth year of the reign of Darius the king.
- World English Bible (WEB)
- This house was finished on the third day of the month Adar, which was in the sixth year of the reign of Darius the king.
- American Standard Version (ASV)
- And this house was finished on the third day of the month Adar, which was in the sixth year of the reign of Darius the king.
- Bible in Basic English (BBE)
- And the building of this house was complete on the third day of the month Adar, in the sixth year of the rule of Darius the king.
- Darby Translation (DBY)
- And this house was finished on the third day of the month Adar, which was in the sixth year of the reign of king Darius.
- Webster's Bible (WBS)
- And this house was finished on the third day of the month Adar, which was in the sixth year of the reign of Darius the king.
- Young's Literal Translation (YLT)
- And this house hath gone out till the third day of the month Adar, that is [in] the sixth year of the reign of Darius the king.
Read in context
- 13అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.
- 14యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చ రించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపురాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.
- 15రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయ బడెను.
- 16అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదలనొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి.
- 17దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రా యేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీ యుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేక పోతులను అర్పించిరి.
Cross references
- Esther 3:7 ఎస్తేరు 3:7రాజైన అహష్వేరోషుయొక్క యేలుబడి యందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా, ప్రథమమాసమున వారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను పండ్రెండవ నెలవరకు వేయుచు వచ్చిరి.
- Esther 9:21 ఎస్తేరు 9:21యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించు కొనుచు
- Esther 9:1 ఎస్తేరు 9:1రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినము ననే యూదులు తమ పగవారిమీద అధికారము నొందినట్లు అగుపడెను.
- Esther 9:19 ఎస్తేరు 9:19కాబట్టి ప్రాకారములులేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము పదునాలుగవ దినమందు సంతోషముగానుండి అది విందుచేయదగిన శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి.
- Esther 9:15 ఎస్తేరు 9:15షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.
- Esther 9:17 ఎస్తేరు 9:17పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి.
- Esther 8:12 ఎస్తేరు 8:12వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను.
- Esther 3:13 ఎస్తేరు 3:13అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందు ¸యౌవనుల నేమి వృద్ధులనేమి శిశువుల నేమి స్త్రీల నేమి యూదుల నందరిని ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచెవారిచేత రాజ్య సంస్థానములన్నిటికిని పంపబడెను.
Original words (Hebrew)
- this · H1836דֵּן dên
- house · H1005בַּיִת bayith
- finished · H3319יְצָא yᵉtsâʼ
- on · H5705עַד ʻad
- third · H8532תְּלָת tᵉlâth
- day · H3118יוֹם yôwm
- month · H3393יְרַח yᵉrach
- Adar · H144אֲדָר ʼĂdâr
- was · H1932הוּא hûwʼ
- sixth · H8353שֵׁת shêth
- year · H8140שְׁנָה shᵉnâh
- reign · H4437מַלְכוּ malkûw
- Darius · H1868דָּֽרְיָוֵשׁ Dârᵉyâvêsh
- king · H4430מֶלֶךְ melek