Galatians · chapter 1 · verse 23
Galatians 1:23 in Telugu
మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని,
Munupu manalanu hinsapettinavaadu taanu poorvamandu paaducheyuchu vachchina matamunu prakatinchuchunnaadanu sangatimaatrame vini,
Galatians 1:23 in English
- King James Version (KJV)
- But they had heard only, That he which persecuted us in times past now preacheth the faith which once he destroyed.
- World English Bible (WEB)
- but they only heard, “He who once persecuted us now preaches the faith that he once tried to destroy.”
- American Standard Version (ASV)
- but they only heard say, He that once persecuted us now preacheth the faith of which he once made havoc;
- Bible in Basic English (BBE)
- Only it came to their ears that he who at one time was cruel to us is now preaching the faith which before had been attacked by him;
- Darby Translation (DBY)
- only they were hearing that he who persecuted us formerly now announces the glad tidings of the faith which formerly he ravaged:
- Webster's Bible (WBS)
- But they had heard only, That he who persecuted us in times past, now preacheth the faith which once he destroyed.
- Young's Literal Translation (YLT)
- and only they were hearing, that 'he who is persecuting us then, doth now proclaim good news — the faith that then he was wasting;'
Read in context
- 21పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చి తిని.
- 22క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయము లేకుండెను గాని
- 23మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని,
- 24వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి.
Cross references
- 1 Corinthians 15:8–10 1 కొరింథీయులకు 15:8–10అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను; ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.
- 1 Timothy 1:13–16 1 తిమోతికి 1:13–16నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వా సమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.
- Acts 9:13 అపొస్తలుల కార్యములు 9:13అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని.
- Acts 9:20 అపొస్తలుల కార్యములు 9:20వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.
- Acts 9:26 అపొస్తలుల కార్యములు 9:26అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.
- Acts 6:7 అపొస్తలుల కార్యములు 6:7దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూష లేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.
Original words (Greek)
- But · G1161δέ dé
- had · G2258ἦν ēn
- heard · G191ἀκούω akoúō
- only · G3440μόνον mónon
- That · G3754ὅτι hóti
- which · G3588ὁ ho
- persecuted · G1377διώκω diṓkō
- us · G2248ἡμᾶς hēmâs
- past · G4218ποτέ poté
- now · G3568νῦν nŷn
- preacheth · G2097εὐαγγελίζω euangelízō
- faith · G4102πίστις pístis
- which · G3739ὅς hós
- once · G4218ποτέ poté
- destroyed · G4199πορθέω porthéō