Galatians · chapter 1 · verse 22
Galatians 1:22 in Telugu
క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయము లేకుండెను గాని
Kreestunandunna yoodayasanghamulavaariki naa mukhaparichayamu lekundenu gaani
Galatians 1:22 in English
- King James Version (KJV)
- And was unknown by face unto the churches of Judaea which were in Christ:
- World English Bible (WEB)
- I was still unknown by face to the assemblies of Judea which were in Christ,
- American Standard Version (ASV)
- And I was still unknown by face unto the churches of Judæa which were in Christ:
- Bible in Basic English (BBE)
- And the churches of Judaea which were in Christ still had no knowledge of my face or person:
- Darby Translation (DBY)
- But I was unknown personally to the assemblies of Judaea which [are] in Christ;
- Webster's Bible (WBS)
- And was unknown by face to the churches of Judea which were in Christ:
- Young's Literal Translation (YLT)
- and was unknown by face to the assemblies of Judea, that [are] in Christ,
Read in context
- 20నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు.
- 21పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చి తిని.
- 22క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయము లేకుండెను గాని
- 23మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని,
- 24వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి.
Cross references
- 1 Thessalonians 2:14 1 థెస్సలొనీకయులకు 2:14అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారుయూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్థులవలన అనుభవించితిరి.
- Romans 16:7 రోమీయులకు 16:7నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.
- 1 Corinthians 1:30 1 కొరింథీయులకు 1:30అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.
- Philippians 1:1 ఫిలిప్పీయులకు 1:1ఫిలిప్పీలో ఉన్నక్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధుల కును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.
- 1 Thessalonians 1:1 1 థెస్సలొనీకయులకు 1:1తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
- Acts 9:31 అపొస్తలుల కార్యములు 9:31కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
- 2 Thessalonians 1:1 2 థెస్సలొనీకయులకు 1:1మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.