Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 1 · verse 5

Galatians 1:5 in Telugu

దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

Devuniki yugayugamulaku mahima kalugunu gaaka. Aamen.

Galatians 1:5 in English

King James Version (KJV)
To whom [be] glory for ever and ever. Amen.
World English Bible (WEB)
to whom be the glory forever and ever. Amen.
American Standard Version (ASV)
to whom [be] the glory for ever and ever. Amen.
Bible in Basic English (BBE)
To whom be the glory for ever and ever. So be it.
Darby Translation (DBY)
to whom [be] glory to the ages of ages. Amen.
Webster's Bible (WBS)
To whom [be] glory for ever and ever. Amen.
Young's Literal Translation (YLT)
to whom [is] the glory to the ages of the ages. Amen.

Read in context

  1. 3తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.
  2. 4మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.
  3. 5దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.
  4. 6క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.
  5. 7అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
Read all of Galatians 1

Cross references

Original words (Greek)

Galatians 1:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.