Galatians · chapter 1 · verse 9
Galatians 1:9 in Telugu
మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.
Memidi varaku cheppina prakaaramippudunu marala cheppuchunnaamu; meeru angeekarinchina suvaarta gaaka mariyokati yevadainanu meeku prakatinchina yedala vaadu shaapagrastudavunu gaaka.
Galatians 1:9 in English
- King James Version (KJV)
- As we said before, so say I now again, If any [man] preach any other gospel unto you than that ye have received, let him be accursed.
- World English Bible (WEB)
- As we have said before, so I now say again: if any man preaches to you any “good news” other than that which you received, let him be cursed.
- American Standard Version (ASV)
- As we have said before, so say I now again, If any man preacheth unto you any gospel other than that which ye received, let him be anathema.
- Bible in Basic English (BBE)
- As we have said before, so say I now again, If any man is a preacher to you of any good news other than that which has been given to you, let there be a curse on him.
- Darby Translation (DBY)
- As we have said before, now also again I say, If any one announce to you as glad tidings [anything] besides what ye have received, let him be accursed.
- Webster's Bible (WBS)
- As we said before, so I say now again, If any [man] preacheth any other gospel to you than that ye have received, let him be accursed.
- Young's Literal Translation (YLT)
- as we have said before, and now say again, If any one to you may proclaim good news different from what ye did receive — anathema let him be!
Read in context
- 7అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
- 8మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
- 9మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.
- 10ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
- 11సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పు చున్నాను.
Cross references
- Romans 16:17 రోమీయులకు 16:17సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.
- Revelation 22:18–19 ప్రకటన 22:18–19ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.
- Proverbs 30:6 సామెతలు 30:6ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.
- Deuteronomy 4:2 ద్వితీయోపదేశకాండము 4:2మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.
- 2 Corinthians 13:1–2 2 కొరింథీయులకు 13:1–2ఈ మూడవ సారి నేను మీయొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచ బడవలెను. నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టు గానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను.
- Philippians 3:1 ఫిలిప్పీయులకు 3:1మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.
- 2 Corinthians 1:17 2 కొరింథీయులకు 1:17కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?
Original words (Greek)
- As · G5613ὡς hōs
- before · G4280προερέω proeréō
- so · G2532καί kaí
- I · G3004λέγω légō
- now · G737ἄρτι árti
- again · G3825πάλιν pálin
- If · G1487εἰ ei
- any · G5100τὶς tìs
- gospel · G2097εὐαγγελίζω euangelízō
- you · G5209ὑμᾶς hymâs
- than · G3844παρά pará
- that · G3739ὅς hós
- received · G3880παραλαμβάνω paralambánō
- be · G2077ἔστω éstō
- accursed · G331ἀνάθεμα anáthema