Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 2 · verse 18

Galatians 2:18 in Telugu

నేను పడ గొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా.

Nenu pada gottinavaatini marala kattinayedala nannu nene aparaadhinigaa kanuparachukondunu gadaa.

Galatians 2:18 in English

King James Version (KJV)
For if I build again the things which I destroyed, I make myself a transgressor.
World English Bible (WEB)
For if I build up again those things which I destroyed, I prove myself a law-breaker.
American Standard Version (ASV)
For if I build up again those things which I destroyed, I prove myself a transgressor.
Bible in Basic English (BBE)
For if I put up again those things which I gave to destruction, I am seen to be a wrongdoer.
Darby Translation (DBY)
For if the things I have thrown down, these I build again, I constitute myself a transgressor.
Webster's Bible (WBS)
For if I build again the things which I destroyed, I make myself a transgressor.
Young's Literal Translation (YLT)
for if the things I threw down, these again I build up, a transgressor I set myself forth;

Read in context

  1. 16ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.
  2. 17కాగా మనము క్రీస్తునందు నీతి మంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపుల ముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు.
  3. 18నేను పడ గొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా.
  4. 19నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని.
  5. 20నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.
Read all of Galatians 2

Cross references

Original words (Greek)

Galatians 2:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.