Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 5 · verse 3

Galatians 5:3 in Telugu

ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతి మను ష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను.

Dharmashaastramu yaavattu aacharimpa baddhudai yunnaadani sunnatipondina prati manu shyuniki nenu marala drudhamuga cheppuchunnaanu.

Galatians 5:3 in English

King James Version (KJV)
For I testify again to every man that is circumcised, that he is a debtor to do the whole law.
World English Bible (WEB)
Yes, I testify again to every man who receives circumcision that he is a debtor to do the whole law.
American Standard Version (ASV)
Yea, I testify again to every man that receiveth circumcision, that he is a debtor to do the whole law.
Bible in Basic English (BBE)
Yes, I give witness again to every man who undergoes circumcision, that he will have to keep all the law.
Darby Translation (DBY)
And I witness again to every man [who is] circumcised, that he is debtor to do the whole law.
Webster's Bible (WBS)
For I testify again to every man that is circumcised, that he is a debtor to do the whole law.
Young's Literal Translation (YLT)
and I testify again to every man circumcised, that he is a debtor to do the whole law;

Read in context

  1. 1ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి.
  2. 2చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను.
  3. 3ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతి మను ష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను.
  4. 4మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు.
  5. 5ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము.
Read all of Galatians 5

Cross references

Original words (Greek)

Galatians 5:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.