Luke · chapter 16 · verse 28
Luke 16:28 in Telugu
వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.
Vaarunu ee vedanakaramaina sthalamunaku raakunda vaariki saakshyamichchutakai naa tandri yintiki vaani pampavalenani ninnu vedukonuchunnaananenu.
Luke 16:28 in English
- King James Version (KJV)
- For I have five brethren; that he may testify unto them, lest they also come into this place of torment.
- World English Bible (WEB)
- for I have five brothers—that he may testify to them, so they won’t also come into this place of torment.’
- American Standard Version (ASV)
- for I have five brethren; that he may testify unto them, lest they also come into this place of torment.
- Bible in Basic English (BBE)
- For I have five brothers; and let him give them an account of these things, so that they may not come to this place of pain.
- Darby Translation (DBY)
- for I have five brothers, so that he may earnestly testify to them, that they also may not come to this place of torment.
- Webster's Bible (WBS)
- For I have five brethren; that he may testify to them, lest they also come into this place of torment.
- Young's Literal Translation (YLT)
- for I have five brothers, so that he may thoroughly testify to them, that they also may not come to this place of torment.
Read in context
- 26అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను.
- 27అప్పుడతడు తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు.
- 28వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.
- 29అందుకు అబ్రాహాము - వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా
- 30అతడు తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను.
Cross references
- Psalm 49:12–13 కీర్తనలు 49:12–13ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించుమృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.
- Acts 2:40 అపొస్తలుల కార్యములు 2:40ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.
- Acts 20:23 అపొస్తలుల కార్యములు 20:23బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్ట ణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.
- 1 Thessalonians 4:6 1 థెస్సలొనీకయులకు 4:6ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.