Genesis · chapter 10 · verse 12
Genesis 10:12 in Telugu
నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.
Neenevekunu kaalahukunu madhyanunna resenunu kattinchenu; ide aa mahaa pattanamu.
Genesis 10:12 in English
- King James Version (KJV)
- And Resen between Nineveh and Calah: the same [is] a great city.
- World English Bible (WEB)
- and Resen between Nineveh and the great city Calah.
- American Standard Version (ASV)
- and Resen between Nineveh and Calah (the same is the great city).
- Bible in Basic English (BBE)
- And Resen between Nineveh and Calah, which is a very great town.
- Darby Translation (DBY)
- and Resen, between Nineveh and Calah: this is the great city.
- Webster's Bible (WBS)
- And Resen between Nineveh and Calah: the same [is] a great city.
- Young's Literal Translation (YLT)
- and Resen, between Nineveh and Calah; it [is] the great city.
Read in context
- 10షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
- 11ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును
- 12నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.
- 13మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను
- 14పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారు.