Genesis · chapter 10 · verse 14
Genesis 10:14 in Telugu
పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారు.
Patruseeyulanu kasloo heeyulanu kaphtoreeyulanu kanenu. Philishteeyulu kaslooheeyulalonundi vachchinavaaru.
Genesis 10:14 in English
- King James Version (KJV)
- And Pathrusim, and Casluhim, (out of whom came Philistim,) and Caphtorim.
- World English Bible (WEB)
- Pathrusim, Casluhim (which the Philistines descended from), and Caphtorim.
- American Standard Version (ASV)
- and Pathrusim, and Casluhim (whence went forth the Philistines), and Caphtorim.
- Bible in Basic English (BBE)
- And Pathrusim and Casluhim and Caphtorim, from whom came the Philistines.
- Darby Translation (DBY)
- and the Pathrusim, and the Casluhim, out of whom came the Philistines, and the Caphtorim.
- Webster's Bible (WBS)
- And Pathrusim, and Casluhim, (out of whom came Philistim,) and Caphtorim.
- Young's Literal Translation (YLT)
- and the Pathrusim, and the Casluhim, (whence have come out Philistim,) and the Caphtorim.
Read in context
- 12నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.
- 13మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను
- 14పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారు.
- 15కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను
- 16హివ్వీయులను అర్కీయులను సినీయులను
Cross references
- Jeremiah 47:4 యిర్మీయా 47:4ఫిలిష్తీయులనందరిని లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండ అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును,
- Amos 9:7 ఆమోసు 9:7ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశములో నుండి ఫిలిష్తీయులను, కీరుదేశములోనుండి సిరియనులను రప్పించితిని.
- 1 Chronicles 1:12 1 దినవృత్తాంతములు 1:12పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.
- Deuteronomy 2:23 ద్వితీయోపదేశకాండము 2:23గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులోనుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారిచోట నివసించిరి.
- Jeremiah 44:1 యిర్మీయా 44:1మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తుదేశవాసము చేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- Isaiah 11:11 యెషయా 11:11ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును