Genesis · chapter 11 · verse 24
Genesis 11:24 in Telugu
నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను.
Naahoru iruvadi tommidi yendlu bradiki terahunu kanenu.
Genesis 11:24 in English
- King James Version (KJV)
- And Nahor lived nine and twenty years, and begat Terah:
- World English Bible (WEB)
- Nahor lived twenty-nine years, and became the father of Terah.
- American Standard Version (ASV)
- And Nahor lived nine and twenty years, and begat Terah:
- Bible in Basic English (BBE)
- And Nahor was twenty-nine years old when he became the father of Terah:
- Darby Translation (DBY)
- And Nahor lived twenty-nine years, and begot Terah.
- Webster's Bible (WBS)
- And Nahor lived nine and twenty years, and begat Terah.
- Young's Literal Translation (YLT)
- And Nahor liveth nine and twenty years, and begetteth Terah.
Read in context
- 22సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.
- 23సెరూగు నాహోరును కనిన తరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 24నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను.
- 25నాహోరు తెరహును కనిన తరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 26తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.
Cross references
- Luke 3:34 లూకా 3:34యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెర హుకు, తెరహు నాహోరుకు,
- Joshua 24:2 యెహోషువ 24:2యెహోషువ జనులందరితో ఇట్లనెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగాఆదికాలమునుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.