Genesis · chapter 11 · verse 26
Genesis 11:26 in Telugu
తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.
Terahu debbadi yendlu bradiki abraamunu naahorunu haaraanunu kanenu.
Genesis 11:26 in English
- King James Version (KJV)
- And Terah lived seventy years, and begat Abram, Nahor, and Haran.
- World English Bible (WEB)
- Terah lived seventy years, and became the father of Abram, Nahor, and Haran.
- American Standard Version (ASV)
- And Terah lived seventy years, and begat Abram, Nahor, and Haran.
- Bible in Basic English (BBE)
- And Terah was seventy years old when he became the father of Abram, Nahor, and Haran.
- Darby Translation (DBY)
- And Terah lived seventy years, and begot Abram, Nahor, and Haran.
- Webster's Bible (WBS)
- And Terah lived seventy years, and begat Abram, Nahor, and Haran.
- Young's Literal Translation (YLT)
- And Terah liveth seventy years, and begetteth Abram, Nahor, and Haran.
Read in context
- 24నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను.
- 25నాహోరు తెరహును కనిన తరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 26తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.
- 27తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను.
- 28హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను.
Cross references
- Joshua 24:2 యెహోషువ 24:2యెహోషువ జనులందరితో ఇట్లనెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగాఆదికాలమునుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.
- 1 Chronicles 1:26–27 1 దినవృత్తాంతములు 1:26–27అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రాహాము కుమారులు,
- Genesis 12:4–5 ఆదికాండము 12:4–5యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు. అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసికొని కనానను దేశమునకు వచ్చిరి.
- Genesis 22:20–24 ఆదికాండము 22:20–24ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు, కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను. ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను. మరియు రయూమా అను అతని, ఉపపత్నియు తెబహును, గహమును తహషును మయకాను కనెను.
- Genesis 29:4–5 ఆదికాండము 29:4–5యాకోబు వారిని చూచి అన్నలారా, మీ రెక్కడివారని అడుగగా వారు మేము హారానువార మనిరి. అతడు - నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.