Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 14 · verse 11

Genesis 14:11 in Telugu

అప్పుడు వారు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొని పోయిరి.

Appudu vaaru sodoma gomorraala aasti yaavattunu vaari bhojana padaarthamulanniyu pattukoni poyiri.

Genesis 14:11 in English

King James Version (KJV)
And they took all the goods of Sodom and Gomorrah, and all their victuals, and went their way.
World English Bible (WEB)
They took all the goods of Sodom and Gomorrah, and all their food, and went their way.
American Standard Version (ASV)
And they took all the goods of Sodom and Gomorrah, and all their victuals, and went their way.
Bible in Basic English (BBE)
And the four kings took all the goods and food from Sodom and Gomorrah and went on their way.
Darby Translation (DBY)
And they took all the property of Sodom and Gomorrah, and all their victuals, and departed.
Webster's Bible (WBS)
And they took all the goods of Sodom and Gomorrah, and all their provisions, and went their way.
Young's Literal Translation (YLT)
And they take the whole substance of Sodom and Gomorrah, and the whole of their food, and go away;

Read in context

  1. 9అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ యైదుగురు రాజులు యుద్ధము చేసిరి.
  2. 10ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొఱ్ఱాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి.
  3. 11అప్పుడు వారు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొని పోయిరి.
  4. 12మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపుర ముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా
  5. 13తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు.
Read all of Genesis 14

Cross references

Original words (Hebrew)

Genesis 14:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.