Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 17 · verse 18

Genesis 17:18 in Telugu

అబ్రాహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా

Abraahaamu ishmaayelu nee sannidhini braduka nanugrahinchumu ani devunito cheppagaa

Genesis 17:18 in English

King James Version (KJV)
And Abraham said unto God, O that Ishmael might live before thee!
World English Bible (WEB)
Abraham said to God, “Oh that Ishmael might live before you!”
American Standard Version (ASV)
And Abraham said unto God, Oh that Ishmael might live before thee!
Bible in Basic English (BBE)
And Abraham said to God, If only Ishmael's life might be your care!
Darby Translation (DBY)
And Abraham said to God, Oh that Ishmael might live before thee!
Webster's Bible (WBS)
And Abraham said to God, O that Ishmael might live before thee!
Young's Literal Translation (YLT)
And Abraham saith unto God, 'O that Ishmael may live before Thee;'

Read in context

  1. 16నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను.
  2. 17అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి - నూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అనుకొనెను.
  3. 18అబ్రాహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా
  4. 19దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.
  5. 20ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను;
Read all of Genesis 17

Cross references

Original words (Hebrew)

Genesis 17:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.