Psalms · chapter 41 · verse 12
Psalm 41:12 in Telugu
నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు.
Naa yathaarthatanubatti neevu nannu uddharinchuchunnaavu nee sannidhini nityamu nannu niluvabettuduvu.
Psalm 41:12 in English
- King James Version (KJV)
- And as for me, thou upholdest me in mine integrity, and settest me before thy face for ever.
- World English Bible (WEB)
- As for me, you uphold me in my integrity, and set me in your presence forever.
- American Standard Version (ASV)
- And as for me, thou upholdest me in mine integrity, And settest me before thy face for ever.
- Bible in Basic English (BBE)
- And as for me, you are my support in my righteousness, giving me a place before your face for ever.
- Darby Translation (DBY)
- But as for me, thou upholdest me in mine integrity, and settest me before thy face for ever.
- Webster's Bible (WBS)
- And as for me, thou upholdest me in my integrity, and settest me before thy face for ever.
- Young's Literal Translation (YLT)
- As to me, in mine integrity, Thou hast taken hold upon me, And causest me to stand before Thee to the age.
Read in context
- 10యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదను.
- 11నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.
- 12నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు.
- 13ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్.
Cross references
- Job 36:7 యోబు 36:7నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు.
- Psalm 73:23–24 కీర్తనలు 73:23–24అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు
- Psalm 34:15 కీర్తనలు 34:15యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.
- Psalm 37:17 కీర్తనలు 37:17భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు
- John 17:24 యోహాను 17:24తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.
- Psalm 63:8 కీర్తనలు 63:8నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.
- Psalm 25:21 కీర్తనలు 25:21నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక.
- Psalm 94:18 కీర్తనలు 94:18నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
- Psalm 16:11 కీర్తనలు 16:11జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
- Psalm 17:15 కీర్తనలు 17:15నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతోనా ఆశను తీర్చుకొందును.