Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 17 · verse 6

Genesis 17:6 in Telugu

నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు.

Neeku atyadhikamugaa santaana vruddhi kalugajesi neelonundi janamulu vachchunatlu niyaminchudunu, raajulunu neelonundi vachchedaru.

Genesis 17:6 in English

King James Version (KJV)
And I will make thee exceeding fruitful, and I will make nations of thee, and kings shall come out of thee.
World English Bible (WEB)
I will make you exceedingly fruitful, and I will make nations of you. Kings will come out of you.
American Standard Version (ASV)
And I will make thee exceeding fruitful, and I will make nations of thee, and kings shall come out of thee.
Bible in Basic English (BBE)
I will make you very fertile, so that nations will come from you and kings will be your offspring.
Darby Translation (DBY)
And I will make thee exceedingly fruitful, and I will make nations of thee, and kings shall come out of thee.
Webster's Bible (WBS)
And I will make thee exceedingly fruitful, and I will make nations of thee; and kings shall proceed from thee.
Young's Literal Translation (YLT)
and I have made thee exceeding fruitful, and made thee become nations, and kings go out from thee.

Read in context

  1. 4నీవు అనేక జనములకు తండ్రివగుదువు.
  2. 5మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.
  3. 6నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు.
  4. 7నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.
  5. 8నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివై యున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.
Read all of Genesis 17

Cross references

Original words (Hebrew)

Genesis 17:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.